ALERT: నేడు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

60பார்த்தது
ALERT: నేడు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల ఏపీలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. వచ్చే నాలుగు రోజులు పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని వెల్లడించింది. ఆదివారం మన్యం, అల్లూరి, ఏలూరు, తూర్పు గోదావరి, పల్నాడు, చిత్తూరు, ప్రకాశం జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఆయా ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி