'జనగామ జిల్లాకు చాకలి ఐలమ్మ పేరును పెట్టాలి'

జనగాం జిల్లాకు తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, వీరనారి చిట్యాల(చాకలి)ఐలమ్మ పేరు పెట్టాలని జనగాం జిల్లా పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ హనుమండ్ల ఝాన్సీరెడ్డిలకి వినతిపత్రాన్ని అందించారు. శనివారం చిట్యాల ఐలమ్మ వారసులు, తెలంగాణ రజక సంఘాల సమన్వయ కమిటీ రాష్ట్ర అధ్యక్షురాలు చిట్యాల శ్వేత, సంపత్ తదితరులు ఎమ్మెల్యే ను కల్సి వినతిపత్రాన్ని అందించారు.

தொடர்புடைய செய்தி