ఎస్బిఐ లైఫ్ ఇన్సూరెన్స్ జగిత్యాల బ్రాంచ్ లో పాలసీదారుడు సారంగాపూర్ మండలం పెంబట్లకు చెందిన రాజ్ కుమార్ అదే గ్రామానికి చెందిన కడారి తిరుపతి - అనిత దగ్గర చిన్న పిల్లల ప్లాన్ అయిన స్మార్ట్ స్కాలర్ తీసుకున్నారు. ఇటీవల రాజు కుమార్ జ్వరంతో మరణించడంతో ఆయన కుటుంబానికి రూ. 5 లక్షల బ్యాంకు చెక్ ను ఆదివారం కంపెనీ ఎస్బిఐ లైఫ్ డివిజన్ మేనేజర్ మూల అనిల్, టెరిటరీ మేనేజర్ భారతం రాజేష్ కుమార్ అందజేశారు.