అల్లు అర్జున్‌కు సపోర్ట్ చేసిన కూటమి నేతలపై మంత్రి పొన్నం ఫైర్ (వీడియో)

సంధ్య థియేటర్ ఘటనలో అల్లు అర్జున్ తప్పేమీ లేదన్నట్టుగా మాట్లాడిన ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, బీజేపీ ఎంపీ పురంధేశ్వరిపై ఆదివారం తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ ఫైర్ అయ్యారు. "మీరు మీ రాష్ట్రంలో ఉన్న సమస్యల మీద మాట్లాడండి. ఏపీలో పవన్ కళ్యాణ్‌ మాట్లాడుతున్న వాటి గురించి, కూటమి నేతల మధ్య యున్న అంతర్గత ఘర్షణలు మీద దృష్టి పెట్టండి. మీ రాష్ట్రానికి ప్రరిమితమై సేవలు గురించి ఆలోచన చేయండి." అని మంత్రి పొన్నం అన్నారు.

தொடர்புடைய செய்தி