వనపర్తి: సమస్యలు పరిష్కరించాలని కలెక్టర్ కు వినతి

సీపీఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో 28 డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభికి శుక్రవారం సీపీఎం నేతలు అందజేశారు. శ్రీశైలం నిర్వాసితులకు జీఓ 98 ప్రకారం ఉద్యోగాలు ఇవ్వాలని, గతంలో పేదలకు ప్రభుత్వం ఇచ్చిన ఇండ్ల పట్టాలకు స్థలాలను చూపాలని.. రోడ్డువిస్తరణలో ఇండ్లు, షాపులు కోల్పోయిన బాధితులకు నష్టపరిహారం చెల్లించాలని పేర్కొన్నారు. జబ్బార్, పుట్ట ఆంజనేయులు, రాజు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி