నారాయణపేట: భోజనం పరిశీలించిన నేతలు

విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని పివైఎల్ జిల్లా నాయకులు రవి, శ్రీకాంత్ అన్నారు. సోమవారం నారాయణపేట మండలం బండగొండ ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. నిర్వాహకులతో, ఉపాద్యాయుల మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందించాలని చెప్పారు. పాఠశాలల్లో మరుగుదొడ్లు నిర్మించాలని, ఉపాద్యాయ ఖాళీలను భర్తీ చేయాలని అధికారులను కోరారు.

தொடர்புடைய செய்தி