ఒక్కసారి ఇన్వెస్ట్ చేస్తే ప్రతి నెల రూ.20,500 ఇన్‌కమ్

68பார்த்தது
ఒక్కసారి ఇన్వెస్ట్ చేస్తే ప్రతి నెల రూ.20,500 ఇన్‌కమ్
సేవింగ్ చేసే వారి కోసం పోస్టాఫీస్ బెస్ట్ స్కీం తీసుకొచ్చింది. అదే సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ (SCSS). ఈ పథకంలో  8.2% వడ్డీ లభిస్తుంది. ప్రభుత్వ పథకాలలో ఇదే అత్యధికం. ఇందులో గరిష్టంగా రూ.30 లక్షలు పెట్టుబడి పెడితే ప్రతి నెలా దాదాపు రూ.20,500 వడ్డీ లభిస్తుంది. దగ్గర్లోని పోస్టాఫీస్‌ను సంప్రదించి పూర్తి డీయిటెల్స్ తెలుసుకొండి.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி