హన్వాడ పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేసిన మహబూబ్ నగర్ ఎస్పీ

72பார்த்தது
హన్వాడ పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేసిన మహబూబ్ నగర్ ఎస్పీ
వార్షిక తనిఖీలలో భాగంగా మహబూబ్ నగర్ జిల్లా ఎస్పీ జానకి ధారావత్ సోమవారం హన్వాడ పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేసి పోలీస్ స్టేషన్ పరిసర ప్రాంతాలను పరిశీలించారు. ఈ సందర్బంగా ఎస్పీ మాట్లాడుతూ.. పోలీస్ అధికారులకు, సిబ్బందికి ఏవైనా సమస్యలు ఉన్నాయ అని తెలుసుకొని సర్వీస్ కు సంబంధించిన సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி