దావూద్ బెదిరించడంతోనే దేశాన్ని వీడా: లలిత్‌ మోడీ

77பார்த்தது
దావూద్ బెదిరించడంతోనే దేశాన్ని వీడా: లలిత్‌ మోడీ
IPL వ్యవస్థాపకుడు లలిత్‌ మోడీ.. తాను దేశాన్ని విడిచి వెళ్లిపోవడంపై కీలక విషయాలు బయటపెట్టారు. న్యాయపరమైన చిక్కుల వల్ల తాను దేశం వీడలేదని, అండర్‌ వరల్డ్‌ డాన్‌ దావూద్‌ ఇబ్రహీం నుంచి బెదిరింపులతోనే దేశం విడిచి పోయినట్లు తెలిపారు. ఇటీవల ఓ పాడ్‌కాస్ట్‌లో లలిత్‌ మోదీ ఈ విషయాలు వెల్లడించారు. ‘దావూద్‌ మ్యాచ్‌లు ఫిక్స్‌ చేయాలనుకున్నాడు. నాకు ప్రాణహాని కల్పించేందుకు దావూద్‌ ఎన్నో ప్రయత్నాలు చేశాడు’ అని పేర్కొన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி