తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి చేరుకున్నారు. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా కుమార్తె రిసెప్షన్‌కు రేవంత్ హాజరుకానున్నారు. ఇక రేపు కాంగ్రెస్ ఎంపీలతో సమావేశం నిర్వహించనున్నారు. తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులకు సంబంధించి వారితో చర్చలు జరపనున్నారు. అలాగే పలువురు కేంద్ర మంత్రులను కూడా కలుస్తారని సమావేశం.