7.60% ఇంటరెస్ట్ ఇచ్చే బెస్ట్ స్కీం

84பார்த்தது
7.60% ఇంటరెస్ట్ ఇచ్చే బెస్ట్ స్కీం
SBI ఫిక్స్‌డ్ డిపాజిట్ చేసే వాళ్లకు గుడ్‌న్యూస్ చెప్పింది. ఈ బ్యాంకులో ఫేమస్ అయిన ‘అమృత్ కలష్ డిపాజిట్’ స్కీమ్ గడువుని మళ్ళీ పెంచింది. సెప్టెంబర్ చివరితో ఈ స్కీం గడువు ముగిసిపోగా మరో ఆరు నెలలు అంటే 2025 మార్చి 31వరకు పెంచింది. సాధారణ ఫిక్స్‌డ్ డిపాజిట్‌తో పోలిస్తే ఇందులో ఎక్కువ వడ్డీ వస్తుంది. జనరల్ కస్టమర్‌కి 7.10% వడ్డీ రాగా సీనియర్ సిటిజన్లకు 7.60% ఇస్తుంది.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி