మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి బాధాకరం: మంత్రి పొంగులేటి

దేశం గొప్ప ఆర్థికవేత్తను కోల్పోయిందని తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేవంలోసమావేశంలో ఆయన మాట్లాడారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి చాలా బాధకరమైనదని అన్నారు. దేశాన్ని గ్లోబల్ మార్కెట్‌లోకి చేర్చడంలో ఆయన కీలక పాత్ర పోషించారని కొనియాడారు. మన్మోహన్ సింగ్ తీసుకున్న ఆర్థిక నిర్ణయాలు దేశ ఆర్థిక వ్యవస్థను నిలబెట్టాయని హర్షం వ్యక్తం చేశారు.

தொடர்புடைய செய்தி