BRS MLA కౌశిక్‌రెడ్డికి నోటీసులు

79பார்த்தது
BRS MLA కౌశిక్‌రెడ్డికి నోటీసులు
MLA కౌశిక్‌రెడ్డిని గురువారం విచారణకు రావాలని HYD-మాసబ్‌ ట్యాంక్‌ పోలీసులు నోటీసులు జారీ చేశారు. కరీంనగర్‌ కోర్టుకు హాజరుకావాల్సి ఉందని.. ఈనెల 17న విచారణకు హాజరవుతానని కౌశిక్‌రెడ్డి తెలిపారు. బంజారాహిల్స్‌ ఇన్‌స్పెక్టర్‌ విధులు అడ్డుకోవడం, బెదిరింపుల వ్యవహారంలో ఇన్‌స్పెక్టర్‌ రాఘవేందర్‌ ఫిర్యాదు మేరకు గతంలో కౌశిక్‌రెడ్డిపై కేసు నమోదైంది. ఈ కేసుకు సంబంధించి మాసబ్‌ట్యాంక్‌ ఇన్‌స్పెక్టర్‌ పరశురామ్‌ను డీసీపీ దర్యాప్తు అధికారిగా నియమించారు.

தொடர்புடைய செய்தி