చాంపియ‌న్స్ ట్రోఫీ ఓపెనింగ్ సెర్మ‌నీకి రోహిత్!

59பார்த்தது
చాంపియ‌న్స్ ట్రోఫీ ఓపెనింగ్ సెర్మ‌నీకి రోహిత్!
చాంపియ‌న్స్ ట్రోఫీని ఈసారి పాకిస్థాన్ నిర్వ‌హిస్తున్న విష‌యం తెలిసిందే. అయితే ఆ టోర్నీ ప్రారంభోత్స‌వ వేడుక ఫిబ్ర‌వ‌రి 16వ లేదా 17వ తేదీన నిర్వ‌హించే అవ‌కాశాలు ఉన్నాయి. ఆ ఓపెనింగ్ సెర్మ‌నీ ఈవెంట్‌కు భార‌త కెప్టెన్ రోహిత్ శ‌ర్మ హాజ‌ర‌వుతాడ‌న్న న‌మ్మ‌కం ఉంద‌ని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు తెలిపింది. కెప్టెన్ల ఫోటోషూట్ కోసం ఐసీసీ షెడ్యూల్ కోసం ఎదురుచూస్తున్న‌ట్లు పీసీబీ తెలిపింది.

தொடர்புடைய செய்தி