అనుమతులు లేని నిలువ ఉంచిన మందులు సీజ్

74பார்த்தது
అనుమతులు లేని నిలువ ఉంచిన మందులు సీజ్
మోత్కూర్ మండలం దత్తప్పగూడెంలో పోలేబోయిన బిక్షపతి అనే వ్యక్తి అనుమతులు లేకుండా నిలువ ఉంచిన 26 రకాల మందులను సీజ్ చేసి కేసు నమోదు చేసి రామన్నపేట కోర్టుకు అప్పజెప్పినట్లు శుక్రవారం యాదాద్రి డ్రగ్ ఇన్స్పెక్టర్ అశ్విన్ కుమార్ తెలిపారు. సీజ్ చేసిన మందుల విలువ సుమారు రూ. 30 వేలు ఉంటుందని పేర్కొన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி