నేతన్నలకు చేయూతనివ్వాలి: ఎమ్మెల్యే కుంభం

58பார்த்தது
చేనేత వస్త్రాలు ధరించి నేతన్నలకు చేయూతనివ్వాలని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి అన్నారు. బుధవారం చేనేత దినోత్సవం పురస్కరించుకొని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ హనుమంత్ కె జెండగే అధ్యక్షతన ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో పాల్గొని మాట్లాడారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, అధికారులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி