ఉప సర్పంచ్‌ని పరుగెత్తించి కొట్టిన మహిళ (వీడియో)

63பார்த்தது
మధ్యప్రదేశ్ లోని ధార్ జిల్లాలో మంగళవారం షాకింగ్ ఘటన జరిగింది. కోమల్‌బాయి పంచల్ అనే మహిళ ఉప సర్పంచ్‌ని పరుగెత్తించి కర్రతో దారుణంగా కొట్టింది. ఇంటి ముందు ఉన్న గుంతలు పూడ్చేందుకు మట్టి పోయడం లేదని కోమల్‌బాయి పంచల్ అనే మహిళ సీఎం హెల్ప్ లైన్ లో ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదును వెనక్కి తీసుకోవాలని గ్రామ పంచాయతీ డిప్యూటీ సర్పంచ్ యోగేంద్ర సింగ్ పన్వార్ తనపై ఒత్తిడి చేశారు. రాత్రి కూడా ఉప సర్పంచ్ బీరు తాగి తన ఇంటికి వచ్చినట్లు కుడా తెలుస్తోంది.

தொடர்புடைய செய்தி