PF డబ్బును విత్‌డ్రా చేసుకోండి ఇలా!

62பார்த்தது
PF డబ్బును విత్‌డ్రా చేసుకోండి ఇలా!
UMANG యాప్ ద్వారా PF డబ్బును ఈజీగా విత్ డ్రా చేసుకోవచ్చు.
➡ముందుగా యాప్ ఓపెన్ చేశాక సెర్చ్ మెనుకి వెళ్లి EPFO వెబ్‌సైట్‌కి వెళ్లాలి.
➡‘Employee Centric’ ఎంపిక చేసి.. ‘Raise Claim’ ఎంపికపై క్లిక్ చేయాలి.
➡EPF UAN నంబర్‌ను నమోదు చేస్తే.. రిజిస్టర్డ్ ఫోన్ నెంబర్‌కు OTP వస్తుంది.
➡OTP ఎంటర్ చేసి.. విత్ డ్రా ఆప్షన్ సెలెక్ట్ చేసి 'Submit' పై క్లిక్ చేయాలి.
➡అనంతరం PF క్లెయిమ్ అవుతుంది. ఇక వారంలోపు ఖాతాలో నగదు జమ అవుతుంది.

தொடர்புடைய செய்தி