పిల్లలను కొట్టాడని కోపంతో భర్తను చంపేసిన భార్య

75பார்த்தது
పిల్లలను కొట్టాడని కోపంతో భర్తను చంపేసిన భార్య
AP: శ్రీకాకుళంలో మజ్జి తులసి, మజ్జి రమేష్ అనే భార్య, భర్తలు నివాసం ఉంటున్నారు. వీరికి ఇద్దరు పిల్లలుఉన్నారు. రమేష్ కు రోజూ మద్యం సేవించి రావడం, భార్యా పిల్లలను కొట్టడం అతని డ్యూటీగా మార్చుకున్నాడు. దీంతో బిడ్డలను వేధిస్తున్నందుకు తన భర్తనే హత్య చేసింది. బిడ్డల బాధ చూడలేక ఆ తల్లి హత్యకు పాల్పడింది. పోలీసుల దర్యాప్తులో తులసి అసలు విషయాన్ని చెప్పింది. దీనితో తులసిని పోలీసులు అరెస్ట్ చేశారు.

தொடர்புடைய செய்தி