విమానంలో ప్రయాణించేటప్పుడు ఫోన్ ఫ్లైట్ మోడ్‌లో ఎందుకు పెట్టాలంటే..

575பார்த்தது
విమానంలో ప్రయాణించేటప్పుడు ఫోన్ ఫ్లైట్ మోడ్‌లో ఎందుకు పెట్టాలంటే..
విమానంలో ప్రయాణించేటప్పుడు ఫోన్లలో ఫ్లైట్ మోడ్‌ను ఆన్ చేయమని చెప్పడం మీరు వినే ఉంటారు. అలా చేయకపోతే విమానం ప్రమాదంలో పడుతుంది. ఫ్లైట్‌లో వెళ్లే సమయంలో మొబైల్ ఫోన్‌ను కనెక్ట్ చేయడం వల్ల విమానం కమ్యూనికేషన్ సిస్టమ్‌పై ప్రభావం పడుతుంది. ఫ్లైట్ సమయంలో పైలట్లు ఎల్లప్పుడూ రాడార్, కంట్రోల్ రూమ్‌తో టచ్‌లో ఉంటారు. ఈ సమయంలో అక్కడి ప్రయాణికుల ఫోన్ ఆన్‌లో ఉంటే, పైలట్‌లకు సూచనలు స్పష్టంగా రావు.

தொடர்புடைய செய்தி