బీఆర్ఎస్ పార్టీ ఓటు బ్యాంకుకు ఏమైంది?

1097பார்த்தது
బీఆర్ఎస్ పార్టీ ఓటు బ్యాంకుకు ఏమైంది?
తెలంగాణలో ఉద్యమ పార్టీగా ఆవిర్భవించిన గులాబీ పార్టీ 23 ఏళ్ళుగా అనేక ఎన్నికలను ఎదుర్కొంది. రెండుసార్లు అధికారాన్ని అప్పగించిన ఓటు బ్యాంకు ఇప్పుడు ఏమైందనే చర్చ జరుగుతోంది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు 37.35 శాతం ఓట్లు రాగా ఇప్పుడు లోక్‌సభ ఎన్నికల్లో కేవలం 16.68 శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి. బీఆర్ఎస్ పార్టీ ఓటు బ్యాంకు శరవేగంగా ప్రత్యర్థి పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ వైపు మళ్ళింది.

தொடர்புடைய செய்தி