కాలనీలో టపాసులు కాల్చొద్దని పొరుగింటి వారు ఏం చేశారంటే(వీడియో)

2292பார்த்தது
దేశవ్యాప్తంగా దీపావళి పండుగను ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. బాణాసంచా కాలుస్తూ సంబరాలు చేసుకున్నారు. అయితే ఓ ప్రాంతంలో టపాసులు పేల్చే క్రమంలో వివాదం తలెత్తింది. ఓ కాలనీలో కొందరు సంతోషంగా బాణాసంచా కాలుస్తుండగా పొరుగింటి వారు విసుగు చెందారు. ఈ క్రమంలో వారు ఆవేశానికి లోనై తమ ఇంటి మొదటి అంతస్తు నుండి గ్యాస్ సిలిండర్‌ను రోడ్డుపై విసిరారు. దీంతో అక్కడున్న వారంతా షాక్ అయ్యారు. ఈ ఘటన ఎక్కడ జరిగిందో తెలీదు గాని.. ఈ వీడియో వైరల్ అవుతోంది.

தொடர்புடைய செய்தி