'కల్కి' మొదటి వారం కలెక్షన్లు ఎంతంటే?

72பார்த்தது
'కల్కి' మొదటి వారం కలెక్షన్లు ఎంతంటే?
నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటించిన ‘కల్కి’ సినిమా భారీ వసూళ్లతో దుమ్ము లేపుతుంది. ఈ చిత్రం వరల్డ్‌వైడ్‌గా మొదటివారం రన్‌ను పూర్తి చేసుకుంది. తాజాగా పీ‌ఆర్ లెక్కల ప్రకారం రూ.45 కోట్ల గ్రాస్‌ను అందుకుందట. దీనితో మొత్తం 7 రోజుల్లో రూ.725 కోట్ల గ్రాస్‌కు చేరింది. ప్రస్తుతం ఈ చిత్రం రూ.1000 కోట్ల క్లబ్ దిశగా దూసుకెళ్తుంది.

தொடர்புடைய செய்தி