పెళ్లి విషయంలో ‘గంతకు తగ్గ బొంత’ అని పెద్దలు చెబుతుంటారు.ఈ సామెత ఏమో గానీ న్యూమరాలజీని బేస్ చేసుకొని ఇప్పుడు సోషల్ మీడియాలో ఓ ముచ్చట వైరల్ అవుతుంది. అదేంటంటే.. 1,2,4,7,8,9,10,11,13,16,17,18,19,20,22,25,26,27,28,29,31 ఈ తేదీల్లో పుట్టిన అబ్బాయిలకు గయ్యాళి లాంటి భార్య వస్తుందట. అయితే ఇది నిజం అని చెప్పలేం, అబద్ధం అని చెప్పలేం కానీ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.