ఇంటింటి ప్రచార నిర్వహించిన వెంకటరమణ

58பார்த்தது
ఇంటింటి ప్రచార నిర్వహించిన వెంకటరమణ
వర్ధన్నపేట నియోజకవర్గ కేంద్రంలో వర్ధన్నపేట గ్రామీణ మండలం లోని వివిధ గ్రామాలకు వెళ్లి వరంగల్ పార్లమెంట్ అభ్యర్థి ఆరూరి రమేష్ గెలుపు కొరకు ఇంటి ఇంటికి ప్రచారం వరంగల్ జిల్లా నాయకులు డాక్టర్ వన్నాల వెంకట రమణ సోమవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు సిద్ధం నరేష్, మండల అధ్యక్షుడు రాయపురపు కుమార స్వామి, మండల నాయకులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி