వర్ధన్నపేట పిహెచ్ సిని తనిఖీ చేసిన కలెక్టర్

56பார்த்தது
వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద బుధవారం వర్ధన్నపేట. పిహెచ్సి ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. కలెక్టర్ ఆసుపత్రిలో పలు వార్డులను పరిశీలించి పేషెట్స్ తో మాట్లాడారు. ఆసుపత్రి సిబ్బంది అటెండెన్స్ ను పరిశీలించగా డాక్టర్స్ సిబ్బంది అందరూ విధులలో ఉన్నారన్నారు. ఆఫీసు సబర్డినేట్ మాత్రమే ఆలస్యంగా విధులకు హాజరు ఐయ్యారని అందుకు కారణాలు తెలుపవలసిందుగా సూపర్డెంట్ కు అదేశించారు.

தொடர்புடைய செய்தி