వర్ధన్నపేట: ప్రజలకు మహా శివరాత్రి పండుగ శుభాకాంక్షలు

69பார்த்தது
వర్ధన్నపేట: ప్రజలకు మహా శివరాత్రి పండుగ శుభాకాంక్షలు
వర్ధన్నపేట నియోజకవర్గం బీజేపీ పార్టీ హనుమకొండ జిల్లా ఉపాధ్యక్షులు ఆకుల శ్రీకాంత్ పటేల్ ని మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా బుధవారం ఉదయం వారిని మర్యాద పూర్వకంగా కలవడం జరిగింది. వారికి శాలువ కప్పి సన్మానించారు. ఉపాధ్యక్షులు శ్రీకాంత్ మాట్లాడుతూ హనుమకొండ జిల్లా ప్రజలకు ప్రతి ఒక్కరూ భక్తిశ్రద్ధలతో పండుగ జరుపుకోవాలని అధికార యంత్రాంగం స్పందించి బ్రహ్మాండమైన ఏర్పాట్లు చేశారు.

தொடர்புடைய செய்தி