ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే

53பார்த்தது
ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే
ఐనవోలు మండల కేంద్రంలోని శ్రీ ఐనవోలు మల్లికార్జున స్వామి దేవాలయంలో వరంగల్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ డాక్టర్ కడియం కావ్య మరియు స్టేషన్ ఘనపూర్ శాసనసభ్యులు కడియం శ్రీహరితో కలిసి ఆలయంలో వర్ధన్నపేట శాసనసభ్యులు నాగరాజు మంగళవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద పండితులు తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక జిల్లా నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி