బల్క్ ఎస్ఎంఎస్ లు నిషేధం

59பார்த்தது
బల్క్ ఎస్ఎంఎస్ లు నిషేధం
వరంగల్ ఖమ్మం నల్గొండ శాసనమండలి పట్టభద్రుల ఉప ఎన్నికల సందర్భంగా ఈనెల 25 వ తేదీ సాయంత్రం 4 గంటల నుండి 27 వ తేదీ సాయంత్రం 4 గంటల వరకు రాజకీయ పరమైన బల్క్ ఎస్ ఎం ఎస్ ల పై నిషేధం విధించినట్లు
జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి పి. ప్రావీణ్య శుక్రవారం తెలిపారు.

தொடர்புடைய செய்தி