ఆరూరి నేటి పర్యటన వివరాలు

72பார்த்தது
ఆరూరి నేటి పర్యటన వివరాలు
వరంగల్ జిల్లా పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థి అరూరి రమేష్ తేది: 01-05-2024 బుదవారం రోజు వర్ధన్నపేట నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. ఉదయం 8 గంటలకు పర్వతగిరి మండలం ఏనుగల్ గ్రామం ఉదయం 9. 30 గంటలకు పర్వతగిరి మండల కేంద్రంలో పాల్గొననున్నారని ఆరూరి రమేష్ క్యాంపు కార్యాలయ వర్గీయులు తెలిపారు.

தொடர்புடைய செய்தி