హన్మకొండ: మహిళా సంఘాల బలోపేతమే లక్ష్యం
మహిళా స్వయం సహాయక సంఘాలను మరింత బలోపేతం చేసేందుకుగాను రాష్ట్రంలోని 22 జిల్లాల్లో నేడు ఇందిరా మహిళా శక్తి భవనాలకు వర్చువల్ గా హన్మకొండ నుండి ప్రారంభించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. అందులో భాగంగా మంగళవారం రాష్ట్ర మహిళ శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్ ఎ. కాంతి వెస్లీని సంబంధిత శాఖ జిల్లా అధికారులు, సిబ్బంది వారిని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చాలను అందించారు.