వర్ధన్నపేట: పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలి

75பார்த்தது
వర్ధన్నపేట: పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలి
వర్ధన్నపేట మండల కమిటీ ఆధ్వర్యంలో శనివారం పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని ప్రభుత్వ జూనియర్ కళాశాల నుండి ఎమ్మార్వో ఆఫీస్ వరకు భారీగా విద్యార్థులతో కలిసి ర్యాలీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ వరంగల్ జిల్లా అధ్యక్షుడు చుక్కా ప్రశాంత్ మాట్లాడుతూ.. పెండింగ్లో ఉన్నటువంటి స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను తక్షణమే విడుదల చేసి విద్యార్థులకు న్యాయం చేయాలన్నారు.

தொடர்புடைய செய்தி