బాలల దినోత్సవం సందర్భంగా గురువారం వరంగల్ లోని ప్రభుత్వ బాలుర పరిశీలన గృహం లో బాలల వారోత్సవాలకు
ముఖ్య అతిధిగా డీఎల్ఎస్ఏ కార్యదర్శి యం. సాయి కుమార్ హాజరై ప్రారంభించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ మంచి స్నేహంతోనే మంచి మనుగడ సాధ్యమని బాలలు నిత్యం నైతిక విలువలను పాటిస్తూ మంచి పౌరులుగా ఎదగాలని వారు ఆకాంక్షంచారు.