హనుమకొండ జిల్లాలోని మండలాల ప్రత్యేక అధికారులకు శిక్షణ

83பார்த்தது
హనుమకొండ జిల్లాలో సామాజిక ఆర్థిక విద్య ఉపాధి రాజకీయ కుల సర్వే ను పకడ్బందీగా నిర్వహించేందుకు అధికారులు కృషి చేయాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య అన్నారు. మంగళవారం కలెక్టరేట్లో సామాజిక ఆర్థిక విద్య ఉపాధి రాజకీయ కుల సర్వే మార్గదర్శకాలపై వివిధ శాఖల అధికారులు, జిల్లాలోని మండలాల ప్రత్యేక అధికారులు, ఎంపీడీవోలు, ఎంపీవోలు, ఎంపీఎస్‌వోలతో శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు.

தொடர்புடைய செய்தி