వరంగల్: వ్యాపారస్తులకు పోలీస్ వారి హెచ్చరిక

52பார்த்தது
ఆహార భద్రత విషయంలో అపరిశుభ్రంగా, కాలం చెల్లిన ఆహార పదార్థాలు విక్రయించినా, నిబంధనలు ఉల్లంఘించిన వ్యాపారులపై చర్యలు తప్పవని శుక్రవారం సాయంత్రం వరంగల్ టాస్క్‌ఫోర్స్‌ ఏసీపీ మధుసూదన్ తెలిపారు. ప్రముఖ బ్రాండ్‌లను మార్పు చేసి విక్రయాలు చేస్తున్న నకిలీ వస్తువులపై నిఘా ఉంచాం, ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ యాక్ట్ 2006, 2011 రూల్స్, రెగ్యులేషన్స్ ప్రకారం వ్యాపారులపై చర్యలు తీసుకుంటాం అన్నారు.

தொடர்புடைய செய்தி