వరంగల్: మాడవీధులను పరిశీలించిన మంత్రి పొంగులేటి

75பார்த்தது
మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వరంగల్ నగరంలోని భద్రకాళి బండ్ సుందరీకరణ పనులను, భద్రకాళి చెరువు, బొంది వాగు వరద నివారణ పనులను, నిర్మిస్తున్న భద్రకాళి మాడ వీధులను ఆదివారం పరిశీలించారు. పనులలో వేగం పెంచి త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. భద్రకాళి చెరువు, బొంది వాగు వరద నివారణకు ప్రభుత్వం 158 కోట్లు మంజూరు చేసిందని, వరద నివారణకు సంబంధించిన అభివృద్ధి పనులను పరిశీలించారు.

தொடர்புடைய செய்தி