హనుమకొండ బంధన్ హాస్పిటల్ లో తనకు జరిగిన అన్యాయంపై వైద్యమండలి పబ్లిక్ రిలేషన్ కమిటీ చైర్మెన్ డాక్టర్ నరేష్ కు బాధితుడు జర్నలిస్టు కృష్ణ సోమవారం ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాధితుడు కృష్ణ ఇచ్చిన బంధన్ హాస్పిటల్ ఫిర్యాదుపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కాగా ఫిర్యాదు ఇచ్చే సమయంలో వరంగల్ తూర్పు జర్నలిస్టులు పాల్గొన్నారు.