ఆదివారం 10 కె రన్ అండ్ రైడ్

76பார்த்தது
ప్రతిరోజు సైక్లింగ్ చేస్తే ఎంతో ఆరోగ్యంగా ఉంటారని శుక్రవారం ఐఎంఏ అధ్యక్షులు డాక్టర్ అన్వర్ అన్నారు. ఈ నెల 24వ తేదీన ఐఎంఏ, కేఎన్ఆర్ సైకిల్ ఏజెన్సీస్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న 3, 5, 10 కె రన్ అండ్ రైడ్ ను విజయవంతం చేయాలని గోడపత్రిక ఆవిష్కరించారు. ఆదివారం ఉదయం కెఎమ్సి నుండి ఖిలా వరంగల్లోని కుష్మహల్ వరకు ఈ రన్ అండ్ రైడ్ పోటీలలో పాల్గొన్న విజేతలందరికీ బహుమతి ప్రధానం ఉంటుందన్నారు.

டேக்ஸ் :

Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி