వరంగల్: ఘనంగా శాలివాహన చక్రవర్తి జయంతి వేడుకలు

77பார்த்தது
వరంగల్ నగరంలోని శ్రీ శాలివాహన కుమ్మరి డెవలప్మెంట్ అండ్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో శనివారం శాలివాహన చక్రవర్తి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. రంగశాయిపేట శాలివాహన సంఘం భవనంలో నిర్వహించిన ఈ వేడుకల్లో సంఘం అధ్యక్షుడు రవి మాట్లాడుతూ దేశాన్ని పాలించిన చక్రవర్తులలో శాలివాహన చక్రవర్తి సుప్రసిద్దుడని, అతని పేరుతో శాలివాహన శకం అని వుండటం మన శాలివాహనుల(కుమ్మరుల)కు గర్వకారణమని అన్నారు.

தொடர்புடைய செய்தி