వరంగల్ జిల్లాలోని వయోవృద్ధులు, దివ్యాంగుల సమస్యల పరిష్కారంపై శనివారం కలెక్టరేట్లో నిర్వహించే ప్రత్యేక గ్రీవెన్స్ కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ సత్య శారదా శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ విషయాన్ని గమనించి దివ్యాంగులు, వయోవృద్ధులు కలెక్టరేట్ కు రావద్దని తెలిపారు.