రోడ్డును బాగు చేయాలి

84பார்த்தது
రోడ్డును బాగు చేయాలి
జనగామ జిల్లా జఫర్గడ్ మండలంలోని ఆదర్శ పాఠశాలకు వెళ్లే ప్రధాన రహదారి రాళ్లు తేలడంతో విద్యార్థులు నడవలేక అవస్థలు పడుతున్నారు. సాగారం క్రాస్ రోడ్ నుంచి పాఠశాలకు వెళ్లే రహదారి వర్షాలకు కొట్టుకుపోయింది. రహదారి బాగు చేయాలని అనేక సార్లు ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లిన పట్టించుకోవడంలేదని సోమవారం విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారుల స్పందించి రోడ్డు బాగు చేయాలన్నారు.

தொடர்புடைய செய்தி