కౌంటింగ్ కేంద్రాల ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్

84பார்த்தது
కౌంటింగ్ కేంద్రాల ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్
జూన్ 4వ తేదీన నిర్వహించనున్న ఎన్నికల కౌంటింగ్ ఏర్పాట్లను రిటర్నింగ్ అధికారి జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య పరిశీలించారు. గురువారం వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గంలోని జనగాం జిల్లాకు చెందిన పాలకుర్తి, స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గాలతో పాటు మరో ఐదు అసెంబ్లీ సెగ్మెంట్ల కౌంటింగ్ ఏర్పాట్లను పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా, అదనపు కలెక్టర్లు రాధిక గుప్తా, సంధ్యారాణిలతో క్కల్సి ఏర్పాట్లను పరిశీలించి పలుసూచనలు చేశారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி