స్టేషన్ ఘనపూర్: చివరి ఆయకట్టు వరకు సాగునీరందించడమే లక్ష్యం: ఎమ్మెల్యే

67பார்த்தது
స్టేషన్ ఘనపూర్: చివరి ఆయకట్టు వరకు సాగునీరందించడమే లక్ష్యం: ఎమ్మెల్యే
జనగామ జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్, ఇరిగేషన్, రెవెన్యూ శాఖ అధికారులతో గురువారం స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి సమీక్ష సమావేశం నిర్వహించారు. నియోజకవర్గంలోని కాలువలు పూర్తయినంతవరకు సాగునీరు అందించడమే లక్ష్యంగా పనిచేయాలని అధికారులకు సూచించారు. గండి రామారాం లిఫ్ట్ ఇరిగేషన్ పనులు, ప్యాకేజీ6 కింద చేపట్టిన పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி