లింగాలఘణపురం మండలం నెల్లుట్ల జాతీయ రహదారి నుండి జీడికల్ వరకు అశ్వరావుపల్లి కుడి ప్రధాన కాలువ, క్షేత్రస్థాయిలో ఉప కాలువల నిర్మాణ పనులను సోమవారం స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి పరిశీలించారు. కాలువల నిర్మాణ పనుల్లో జాప్యం అసహనం పట్ల అధికారులు, కాంట్రాక్టర్ నిర్లక్ష్య వైఖరిపై ఆగ్రహించారు.