నేటి నుంచి క్రీడ శిక్షణ శిబిరాలు

74பார்த்தது
నేటి నుంచి క్రీడ శిక్షణ శిబిరాలు
హనుమకొండ జిల్లా యువజన క్రీడల అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో 9 ఉచిత వేసవి క్రీడా శిబిరాలను ఏర్పాటు చేసినట్లు జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి అశోక్ కుమార్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. మే 1 నుంచి 31 వరకు ఎంపిక చేసిన ప్రాంతాల్లో శిక్షణ ఉంటుందన్నారు. పూర్తి వివరాలకు 99897 21977 నెంబర్ ను సంప్రదించాలన్నారు.

தொடர்புடைய செய்தி