రాష్ట్ర సాధన కోసం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశా

72பார்த்தது
ఆనాడు ఉద్యమ సమయంలో అధికార కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బిఆర్ఎస్ లో చేరడం జరిగిందని మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య అన్నారు. జనగామ జిల్లా లింగాల ఘనపూర్ లో శుక్రవారం బిఆర్ఎస్ నాయకులతో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ కడియంను నమ్మి తనకు టికెట్ ఇస్తే కడియంకు టికెట్ ఇస్తే బిఆర్ఎస్ ను మోసం చేశారని ఆరోపించారు.

தொடர்புடைய செய்தி