కాజీపేట రైల్వే జంక్షన్ ను డివిజన్ గా అప్ గ్రేడ్ చేయాలి

54பார்த்தது
కాజీపేట రైల్వే జంక్షన్ ను డివిజన్ గా అప్ గ్రేడ్ చేయాలి
దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని తెలంగాణ, కర్ణాటక ఎంపీలతో దక్షిణ మధ్య రైల్వే జిఎం అరుణ్ కుమార్ జైన్ నిర్వహించిన సమావేశంలో వరంగల్ ఎంపీ కడియం కావ్య పాల్గొన్నారు. గురువారం ఈ సమావేశంలో నియోజకవర్గ పరిధిలో చేపట్టాల్సిన కొత్త రైల్వే లైన్లు, రైల్వే అండర్ బ్రిడ్జ్ లు, ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ లు, లెవల్ క్రాసింగ్ గేట్, కాజీపేట రైల్వే జంక్షన్ ను డివిజన్ గా అప్గ్రేడ్ అంశాలను రైల్వే అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி