అవార్డులకు దరఖాస్తుల ఆహ్వానం

51பார்த்தது
అవార్డులకు దరఖాస్తుల ఆహ్వానం
కేంద్ర ప్రభుత్వం అందించే సంత్ కబీర్ అండ్ నేషనల్ హ్యాండ్లూమ్స్ అవార్డుకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. జనగామ జిల్లా చేనేత జౌళి శాఖ అధికారి చౌడేశ్వరి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. చేనేత రంగంలో విశేష కృషి చేసిన కార్మికులు, డిజైనర్లు, మార్కెటర్లకు అవార్డు అందజేస్తారని పేర్కొన్నారు. ఆసక్తిగలవారు దరఖాస్తు చేసుకోవాలన్నారు. పూర్తి వివరాలకు www. handlooms. nic. inలో చూడాలని పేర్కొన్నారు.

தொடர்புடைய செய்தி