మండల వీవర్స్ సెల్ అధ్యక్షుడిగా యాదగిరి

69பார்த்தது
మండల వీవర్స్ సెల్ అధ్యక్షుడిగా యాదగిరి
జనగాం జిల్లా దేవరుప్పుల మండల కాంగ్రెస్ పార్టీ వీవర్స్ సెల్ అధ్యక్షుడిగా నల్ల యాదగిరిని నియమించారు. గురువారం ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వీవర్స్ సెల్ అధ్యక్షుడు గూడూరు శ్రీనివాస్, జనగామ జిల్లా వీవర్స్ సెల్ అధ్యక్షుడు సామల పరమేశ్వర్ ల చేతుల మీదుగా నియామక పత్రాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు కందుల భాస్కర్, కాముని శ్రీనివాస్, గుమ్మడవెల్లి శ్రీను, రచ్చ నర్సింహులు, తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி