శ్రీ చండి అమ్మవారికి ప్రత్యేక పూజలు

59பார்த்தது
జనగాం జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలోని శ్రీ సోమేశ్వర లక్ష్మి నరసింహ స్వామి ఆలయ ప్రాంగణంలోని శ్రీ చండిక అమ్మవారి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. శుక్రవారం సందర్బంగా అమ్మవారికి శ్రీ సూక్త విధానేనా అభిషేకం, ప్రత్యేకఅలంకరణ, నైవేద్యం, హారతి సమర్పించారు. అనంతరం భక్తులకు అమ్మవారి దర్శనం కల్పించి ఆశీర్వచనంతో పాటు తీర్థ ప్రసాదాలు అందించారు. ఈ కార్యక్రమంలోఆలయఅర్చకులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி